తిర్యాణి మండలంలోని జైనుర్ మండల ఆదివాసి మహిళ అత్యాచార ఘటన ను. తీవ్రంగా ఖండిస్తున్నాం
నిఘానేత్రం ప్రతినిధి: ఆధునిక యుగంలో దౌర్జన్యాలు జరగడం అలాంటి నిండుతుడు మగ్దుం ను ఫాస్ట్ ట్రాక్ట్ కోర్టు ఏర్పాటు చేసి ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీకకేసు నమోదు చేసి నిందితుని ఉరితీయాలని మహిళలంటే గౌరవం లేకుండా ఇదేసంఘటన. వేరే వారికి జరిగితే మహిళా సంఘాలు అందరూ ఏకమై ఆందోళనలు చేస్తారు. మరి మా ఆదివాసి మహిళలు మనషులు కార సభ్య సమాజం స్పందించి నిందితుని కఠినంగా శిక్షించడానికి సహకరించాలి. పై సంఘటన నిర్వహిస్తూ తిర్యాణి మండల 5/9/24 రోజున సంపూర్ణ బందుకు పిలుపునిస్తున్నాం ఈ బంధు పిలుపుకు వ్యాపారన,వాణిజ్యా అలాగే విద్యా సంస్థలు ప్రభుత్వ కార్యాలయలు ప్రజలు సహకరించాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ. విజ్ఞప్తి చేస్తుంది. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ ప్రధాన కార్యదర్శి జిల్లా వేడమ్మ భగవంతరావు. డివిజనల్ అధ్యక్షులు జిల్లాగేడం. సుభాష్. మండల అధ్యక్షులు భాస్కర్. గౌరవ అధ్యక్షులు కోట్నాక గణపతి ఆత్రం తెలంగా రావు బారికరావు కే శేఖర్ వెంకటేష్ ఆర్ఎస్ రాజేష్ ఓకే రాజేష్ తదితరులు ఈ కార్యక్రమనికి కోట్నాక ప్రవీణ్ కుమార్ ఆదివాసీ ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షులు సంపూర్ణ మద్దతు తెలిపారు