*తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులుగా ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించిన బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి*
హైదరాబాద్, సెప్టెంబర్ 14:(నిఘానేత్రం ప్రతినిధి) నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ రాష్ట్ర ఉద్యాన శాఖ భవనంలోని తన కార్యాలయంలో జరిగిన ఈ పదవీ బాధ్యతల స్వీకార కార్యక్రమానికి హాజరై పోచారం శ్రీనివాస్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు ,రాష్ట్ర ఎక్సైజ్ మరియు టూరిజం శాఖ మంత్రి వర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు ,రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ , తెలంగాణప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు MLC శ్రీ బి మహేష్ కుమార్ గౌడ్ ,రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కేశవరావు , షబ్బీర్ అలీ , జితేందర్ రెడ్డి , జహీరాబాద్ ఎంపీ శ్రీ సురేష్ శెట్కర్ ,రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ , శాసన సభ్యులు పి సుదర్శన్ రెడ్డి ,శ్రీ మనోహర్ రెడ్డి , కాలె యాదయ్య ,శ్రీ ప్రకాష్ గౌడ్ , దానం నాగేందర్ ,హైదరాబాద్ నగర మేయర్ శ్రీమతి గద్వాల విజయ లక్ష్మి , రాష్ట్ర కార్పోరేషన్ చైర్మన్లు కాసుల బాలరాజు ,ఈరవత్రి అనిల్ కుమార్ ,రాష్ట్ర టెస్కాబ్ చైర్మన్ ఎం రవీందర్ రావు ,హైదారాబాద్ DCC అధ్యక్షులు రోహిన్ రెడ్డి , ఆదిలాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్ బోజా రెడ్డి ,రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావు , రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ బి.గోపి , ఉద్యానవన శాఖ కమిషనర్ శ్రీమతి యాస్మిన్ భాషా , ప్రజాప్రతినిధులు,రాష్ట్ర స్థాయి నాయకులు ఈ పదవీ బాధ్యతల స్వీకారానికి బాన్సువాడ నియోజకవర్గంతో పాటుగా నిజామాబాద్,కామారెడ్డి జిల్లాల నుండి భారీ ఎత్తున హాజరైన ప్రజాప్రతినిధులు, నాయకులు,అభిమానులు, కార్యకర్తలు,మిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున హాజరై పోచారం శ్రీనివాస్ రెడ్డి కి శాలువాలు,పుష్ప గుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు మాజీ డీసీసీబీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పోచారం భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు