Home

*8 ఫీట్ల కన్న ఎక్కువ ఎత్తు గల గణేష్ విగ్రహాలను* *ఉమ్మెడ గోదావరి బ్రిడ్జి వద్ద నిమజ్జనం చేయాలి:* *జిల్లా కలెక్టర్, పోలీస్ కమీషనర్ వెల్లడి*

నిజామాబాద్ సెప్టెంబర్ 15(నిఘానేత్రం ప్రతినిధి)గణేష్ విగ్రహాలు 8 ఫీట్ల కన్న ఎక్కువ ఎత్తు గల విగ్రహాలు జాన్కంపేట్, నవిపేట్ వద్ద రైల్వే ఎలక్ట్రిక్ లైన్ ఉన్నందువలన రైల్వే వారు లేవల్ బీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కావున 8 ఫీట్ల కన్న ఎక్కువ ఎత్తు ఉన్న విగ్రహాలను బాసరకు వెళ్లెందుకు కష్టం అయినందున, బాసరకు కొద్ది దూరంలో ఉన్నటువంటి నందిపేట్ మండలం ఉమ్మెడ బ్రిడ్జి వద్ద గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు చేయడం జరిగింది. 8 ఫీట్లకన్న ఎక్కువ ఎత్తు గల విగ్రహాలు కంఠేశ్వర్ బై పాస్ చౌరస్తా, మానిక్ బండార్, మాక్లూర్, ఆంద్రనగర్, నందిగుట్ట, నందిపేట్ మండలం ఉమ్మెడ గ్రామ సమీపంలోగల గోదావరి బ్రిడ్జ్ కు చేరుకొని గణేష్ నిమజ్జనం చేయాలని తెలియజేశారు*

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button