Politics
*వినయ్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ రెడ్డి*
ఆర్మూర్, సెప్టెంబర్ 23 (నిఘానేత్రం ప్రతినిధి )ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి జన్మదినం పురస్కరించుకుని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ ఆర్మూర్ అభివృద్ధికి పాటుపడటంలో ముందున్న వినయ్ రెడ్డికి భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.