Business
*సీఎంఆర్ షాపింగ్ మాల్ నిజామాబాద్ లో ప్రారంభం*
నిజామాబాద్(నిఘా నేత్రం విలేకరి) నగరంలో సీఎంఆర్ షాపింగ్ మాల్ ఘనంగా ప్రారంభోత్సవం దసరా దీపావళి వరుస పండుగలు వస్తున్న తరుణంలో సీఎంఆర్ షాపింగ్ మాల్ నిజామాబాద్ లో
చేసుకోవడానికి ముస్తాబు అయింది.ఈనెల 27న సీఎంఆర్ షాపింగ్ మాల్ లాంచనంగా ప్రారంభ కార్యక్రమం జరగనున్నది.ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటులు రామ్ పోతినేని ,సోయల్ రాజ్ పుత్, తదితరులు హాజరై ఘనంగా ప్రారంభోత్సవాన్ని చేయనున్నారు.హైదరాబాద్ లాంటి మహా నగరాలకు పరిమితమైన సీఎంఆర్ షాపింగ్ మాల్ నేడు నిజామాబాద్ జిల్లా వాసులకు అందుబాటులోకి రావడంతో జిల్లా వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.