Politics
*ఆలయ్- బలయ్ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు ఆహ్వానం* *బండారు దత్తాత్రేయ కుమార్తె వెళ్లి ఆహ్వానించడం జరిగింది*
హైదరాబాద్ అక్టోబర్ 8:(నిఘానేత్రం ప్రతినిధి) ఆలయ్- బలయ్ ఒక సాంస్కృతిక కార్యక్రమం ఈ కార్యక్రమం గత 19 సంవత్సరాల నుండి అన్ని పార్టీలను ఒక తాటిపై తీసుకొని తెలంగాణ పోరాట సమయంలో ప్రారంభించడం జరిగింది. ఆలయ్- బలయ్ రాజకీయ కార్యక్రమం కాదు అన్ని పార్టీలను కలుపుకొని గతంలో ప్రారంభించిన కార్యక్రమం. ఈనెల13 నా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఈ కార్యక్రమం జరుపబడును ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి బండారు దత్తాత్రేయ కుమార్తె కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు స్వయంగా వెళ్లి ఆహ్వాన పత్రిక ను ఇచ్చి ఆహ్వానించడం జరిగింది