Politics
*మహానటుడు రాజేంద్రప్రసాద్ ను పరామర్శించిన- నటుడు ప్రభాస్*
హైదరాబాద్ అక్టోబర్ 9:(నిఘా నేత్రం ప్రతినిధి)ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది మనకు సుపరిచితమైన నటుడు రాజేంద్రప్రసాద్ కుమార్తె చనిపోవడం తెలుగు చిత్ర పరిశ్రమనే కాదు యావత్ రాజేంద్రప్రసాద్ అభిమానులను తెలుగు ప్రజానీకానికి తీవ్ర బాధ కలిగించింది. ఈరోజు మన ప్రముఖ హీరో ప్రభాస్ బిజీ షెడ్యూల్ తో సమయం లేకున్నా . రాజేంద్రప్రసాద్ మంచితనాన్ని గుర్తించుకొని అంత గొప్ప మహానటుడికి ఇంత పెద్ద ఆపద రావడం. ప్రభాస్ ఎంతో బాధతో కూకట్ పల్లిలోని రాజేంద్రప్రసాద్ నివాసానికి చేరుకొని ధైర్యాన్నిస్తూ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.