Politics
*ప్రజలకు దీపావళి పండుగ సందర్బంగా శుభాకాంక్షలు*
నిజామాబాద్ అక్టోబర్ 30: (నిఘానేత్రం ప్రతినిధి) నిజామాబాద్ ప్రజలందరికి అక్టోబర్ 31న దీపావళి పండుగ సందర్భంగా నా తరపున పోలీస్ శాఖ తరపున దీపావళి శుభాకాంక్షలు
ఈ సంవత్సర కాలంలో ప్రజలందరు వారి కుటుంబ సభ్యులతో నిండు ఆయురారోగ్యాలతో మరియు సుఖ సంతోషములతో కాలము గడువవలయును.
అహంకారం, స్వార్థం, అసూయలతో కూడిన చీకట్లను పారద్రోలి మంచి దీవం వెలిగించి పది మందికి వెలుతురును ఇవ్వాలి.
పిల్లలు బాణ సంచాలు కాల్చేటప్పుడు కుటుంబ పెద్దలు దగ్గర ఉండి తగు జాగ్రత్తలు తీసుకొనగలరు.
శాంతి భద్రతలకు విఘాతం కలుగ కుండా అందరు సహకరించాలి
ఎల్లప్పుడు ప్రజలు పోలీస్ సిబ్బంది స్నేహ పూర్వకంగా సోదర భావంతో మెలుగ గలరు.