ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల ధర్పల్లి ఆధ్వర్యంలో వృద్ధాప్య వైద్య శిభిరం
నిజామాబాద్ నిఘానేత్రం ప్రతినిధి: తెలంగాణా ప్రభుత్వము డిపార్ట్ మెంట్ ఆఫ్ ఆయుష్ విభాగం ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల ధర్పల్లి ఆధ్వర్యంలో వృద్ధాప్య వైద్య శిభిరం ను.. ధన్వంతరి విగ్రహానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి నిజామాబాద్ జిల్లా ఆయుష్ విభాగం ఇన్చార్జి Dr. నారా యానా రావు గారు ప్రారంభించారు…. డాక్టర్ మాట్లాడుతు ఈ వృద్ధాప్య వైద్య శిభిరం లను ప్రజలు అందరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు., దీనిలో దీర్ఘ కాలిక వ్యాదులు… కీళ్ల నొప్పులు.. చర్మ రోగాలు… అర్శమొలలు… జ్వరాలు…sessonal వ్యాదులు… మలబద్దకం అన్ని రకాల వ్యాధులకు చికిత్స లు నిర్వహించి ఉచితముగా ఔషధము లు అందరికీ పంపిణీ చేశామని తెలిపారు…. ఈ శిబిరానికి ముఖ్య అతిథి గా రిటైర్డు ఆయుర్వేద వైద్యురాలు Dr. మాధవి గారు స్వచ్ఛందంగా పాల్గొని రోగులకు చికిత్స లు నిర్వహించి సలహాలు సూచనలు….ఆయుర్వేద వైద్య విశిష్టతను … ముఖ్యముగా స్త్రీ లకు సంబంధించిన వ్యాదులు సూచనలు చేశారు…dr నారాయణ్ రావు మాట్లాడుతు..madam గారు రిటైర్డు అయిన కూడ ఆయుష్ కు సేవలు అందించటం అభినందనీయం అని తెలిపారు., ఈ శిబిరంలో ఆయుష్ విభాగం Pharmacist lu… న్యవనంది పురు షో తం…. మురళి.. జయరాజు…. ఆశ కార్య కర్తలు..ANM లు.. ప్రజలు పాల్గోన్నారు.. ఈ శిబిరం లో సుమారు 110 మందికి ఉచిత పరీక్షలు నిర్వహించి ఉచితముగా ఔషధము లు అందరికీ పంపిణీ చేశామని తెలిపారు….