ఆయుష్ శిభిరం దిగ్విజయం
నిజామాబాద్ నిఘానేత్రం ప్రతినిధి: తెలంగాణా ప్రభుత్వము డిపార్ట్ మెంట్ ఆఫ్ ఆయుష్ విభాగం ఆదేశాల మేరకు ప్రభుత్వ హోమియో వైద్య శాల… బోధన్ ఆద్వర్యం లో బోధన్ ఆసుపత్రి లో వృద్ధాప్య వైద్య శిభిరం ను… ఆసుపత్రి సూపరింటెండెంట్ సుమన్ హోమియో పితామహుడు Dr శామ్యూల్ చిత్రపటానికి పుల మాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారులో Dr సుమన్ మాట్లాడుతు వృద్ధాప్య వైద్య శిభిరం లను ప్రజలు అందరుహోమియో ఔషడములను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన Dr. వెంక టేష్.. మాట్లాడుతు ఈ శిభిరం లో అన్ని రకాల వ్యాధులకు ఉచితముగా చికిత్సా లు చేసి ఔషదములను అందచేశారు. హోమియో Dr. నీలిమ మాట్లాడుతు హోమియో మందుల తొ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని ఆయుష్ కర దీపికలను ఆవిష్కరించారు దీర్ఘ కాలిక వ్యాదులు చర్మ వ్యాదులు జ్వరాలు. అర్శమొలలు.. కీళ్ల నొప్పుల సీజనల్ వ్యాదులు అన్నిటికీ పరీక్షలు నిర్వహించి ఉచితముగా ఔషధము అందజేశాం ఈ శిబిరంలో.. ఆయుష్ విభాగం ఫార్మా సిస్ట్ లు…. న్యవా నంది పురు షో తం… విజయ లక్మి.. ఉమప్రసాద్…సంధ్య. పారా మెడికల్ సిబ్బంది ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు