ప్రభుత్వ హోమియో వైద్య శాల నందిపేట్ వారి ఆధ్వర్యంలో నండిపేట్ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణ లొ వృద్ధాప్య వైద్య శిభిరం
నిజామాబాద్ నిఘానేత్రం తో ప్రతినిధి:తెలంగాణా ప్రభుత్వ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఆయుష్ విభాగం ప్రభుత్వ హోమియో వైద్య శాల నందిపేట్ వారి ఆధ్వర్యంలో నండిపేట్ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణ లొ వృద్ధాప్య వైద్య శిభిరం ను హోమియో Dr శామ్యూల్ Hahnemann చిత్ర పటానికి పూల మాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఆయుష్ విభాగం జిల్లా DPM. వందనారెడ్డి మాట్లాడుతు వృద్ధాప్య వైద్య శిబిరం లను జిల్లాలో 16.. ప్రాంతాలలో నిర్వహించామని ప్రజల నుంచి మంచి స్పందన లభించింది అని తెలిపారు. హోమియో వైద్యురాలు..Dr. నీలిమ మాట్లాడుతు హోమియో వైద్య శిభిరం లో అన్ని రకాల వ్యాధులకు ఉచితముగా చికిత్సా లు నిర్వహించి ఉచితముగా ఔషధము లు అందరికీ పంపిణీ చేశామని తెలిపారు.. దీర్ఘ కాలిక వ్యాధులు. కీళ్ల నొప్పుల… చర్మ వ్యాధులు… స్త్రీ వ్యాధులు.. ఆర్షమొలలు… మలబద్దకం.. అజీర్ణం.. జ్వరాలు.. సీజనల్ వ్యాధులు అన్నిటికీ పరీక్షలు నిర్వహించి ఉచితముగా ఔషధము లు అందరికీ పంపిణీ చేశామని… హోమియో మందులు వాడటం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని తెలిపారు.. ఈ శిబిరంలో ఫార్మ సీస్ట్…. వింధ్య.. పోశెట్టి..PHC సిబ్బంది పాల్గొన్నారు..