Politics
పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని కలిసిన జిల్లా కాంగ్రెస్ నాయకులు*
నిజామాబాద్ నిఘానేత్రం ప్రతినిధి: రాష్ట్ర కాంగ్రెస్ రథసరదిగా నియమింపబడిన జిల్లా నాయకుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి కలిసి సన్మానించి శుభాకాంక్షలు తెలుపడం జరిగింది.
ఆయనతో పాటు నిజామాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశ వేణు,ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్ రెడ్డి,ఆర్మూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జీవన్,జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి మజీద్ మరియు తదితరులు మహేష్ కుమార్ గౌడ్ కు శుభాకాంక్షలు తెలిపారు