Politics

అరుణాచల గిరి ప్రదక్షిణ కోసం బోధన్ డిపో నుండి సూపర్ లగ్జరీ బస్సు సౌకర్యం*

* నిజామాబాద్ అర్బన్,సెప్టెంబర్ 11 (నిఘానేత్రం ప్రతినిధి )

 

వచ్చే పౌర్ణమి రోజు, అరుణాచల గిరి ప్రదక్షిణ కోసం బోధన్ డిపో నుండి సూపర్ లగ్జరీ బస్సు ను ఈ నెల 16 వ తేదీ సోమవారం మధ్యాహ్నం 03..00 గం .లకు బోధన్ బస్టాండ్ నుండి బయలుదేరుతుందని, వెళ్ళేటప్పుడు కాణిపాకం, వెల్లూరు గోల్డెన్ టెంపుల్ దర్శనం చేసుకొని, అరుణాచల గిరి ప్రదక్షిణ కు తేది: 17 వ తేదీ మంగళవారం చేరుకొని, 18 వ తేది బుధవారం తిరిగి బయలుదేరి, జోగులాంబ అమ్మవారి దర్శనం చేయించుకొని, బోధన్ కు తిరిగి 19 వ తేదీ వస్తుందని,ఈ యాత్రకోసం పెద్దలకు : 4400/- పిల్లలు: 3600/- రూపాయలుగా నిర్ణయించటం జరిగిందని . పౌర్ణమి రోజు అరుణాచల గిరి ప్రదక్షిణ చేసి, ఆ శివయ్య కృపకు పాత్రులు కాగలరని . సర్వీస్ నం : 96660 తో ఆన్లైన్ లో రిజర్వేషన్ చేయించుకోగలరని

వివరాలకు: 9951196134, 9985602789, 7382840367 నెంబర్ లను సంప్రదించగలరని

.టీ జి ఎస్ ఆర్ టీ సి బోధన్

డిపో మేనేజర్,తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button