*రోలేక్స్,మన ట్రెండ్స్ షోరూమ్స్ లను ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్*
నిజామాబాద్, సెప్టెంబర్ 13(నిఘానేత్రం ప్రతినిధి )
ఇందూరు నగరంలో వినాయక్ నగర్ లో మన ట్రేండ్స్ మచ్చ, రోలెక్స్ మెన్స్ వేర్ లను నిజామాబాదు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ప్రారంభించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు మొదట వినాయక్ లో ఉన్న మన ట్రెండ్స్ మచ్చ ఫ్యాషన్ మేన్స్ వేర్ నేటి తరనికి ఫ్యాషన్ కు అనుకునంగా ముఖ్యంగా యువకుల కు ఆకర్షించే విధంగా రెడీమేడ్ షర్ట్స్, టీషర్ట్స్, ఫార్మల్ పాయింట్స్ ఉన్నాయని అన్నారు..వ్యాపారంలో నాణ్యత నిబద్దతో ఉంటే భవిష్యత్ లో ఉన్నత స్థాయికి వెళ్లొచని అన్నారు…రాహుల్, వందన్, అభిలాష్ రెడ్డి కి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.అలాగే
రోలెక్స్ ఫ్యాషన్ మెన్స్ వేర్ ను ప్రారంభించడం జరిగింది రోలేక్స్ మెన్స్ వేర్ యువకులకు సామాన్య మధ్య తరగతి కుటుంబానికి కూడా అందుబాటులో ఉండే విధంగా తక్కువ ధరలకె మెన్స్ వేర్ వ్యాపారం ప్రారంభించరని, రో్లెక్స్ మేన్స్ వేర్ ఇది రెండొవ షోరూం కాగా దిన దిన అభివృద్ధి చెందాలని త్వరలోనే మరిన్ని షోరూమ్లను తక్కువ ధరలకే అందించాలని ఇంకో మూడో షోరూంను కూడా ప్రారంభించాలని ఈ రోలెక్స్ మెన్స్ వేర్ నిర్వాకుడు మహేష్ వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు నాగోల్ల లక్ష్మీనారాయణ, 23వ డివిజన్ కార్పొరేటర్ మల్లేష్ యాదవ్, బిజెపి నాయకులు, హరీష్, కృష్ణ, బాబీ సింగ్, శేఖర్ నాయకులు పాల్గొన్నారు.