Business
*మానాలా ను మర్యాదపూర్వకంగా కలిసిన భీంగల్ నాయకులు*
భీంగల్ , సెప్టెంబర్ 24(నిఘానేత్రం విలేఖరి)
తెలంగాణ రాష్ట్ర సహకార సంఘ సంస్థల చైర్మన్ మానాలా మోహనరెడ్డి ని భీంగల్ ప్రాంత నాయకులు నిజామాబాదు లో మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు.ఆయనను కలిసిన వారిలో భీంగల్ రైతు సేవా సహాకారా సంఘం మాజీ అధ్యక్షులు కోనేరు బలగంగాధర్, రహత్ నగర్ మాజీ సర్పంచ్ సంగ్య నాయక్, భీంనగర్ మాజీ ఎంపీటీసీ గజ్జెల చంద్రశేఖర్, సికింద్రాపూర్ గ్రామ సీనియర్ నాయకులు జలంధర్ గౌడ్ లు తదితరులు ఉన్నారు.ఈ సందర్బంగా మానాలా మోహన్ రెడ్డి మాట్లాడుతూ భీంగల్ ప్రాంత వాసులకు తన వంతు సహాయ సహకారాలు అందించడానికి ఎల్లప్పుడూ ముందుంటానని అన్నారు.