Politics

*మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన ముప్ప గంగారెడ్డి* *రైతుల క్షేమం కోసమే కృషి చేస్తా*

నిజామాబాద్ అక్టోబర్ 7:( నిఘా నేత్రం ప్రతినిధి)

నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ముప్ప గంగారెడ్డి సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. మార్కెట్ కమిటీ కార్యదర్శి అనుపమ చైర్మన్, సభ్యులను ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ సందర్భంగా ముప్పు గంగారెడ్డి మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం పని చేస్తానని, నాకు ఈ పదవి రావటం కోసం కృషి చేసిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి లకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button